ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్

103
- Advertisement -
Squid game web series that made history around the world
Squid game web series that made history around the world

ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త సంచలనం సృష్టిస్తున్న వెబ్ సిరీస్ ” స్క్విడ్ గేమ్ ”. దీన్ని దక్షిణ కొరియాకు చెందిన దర్శకుడు హ్వాన్గ్ డాంగ్ హ్యుక్ 2009 లోనే రాసుకున్నాడు. అయితే ఈ కథ పట్టుకొని చాలామంది దగ్గరకు వెళ్ళాడట కానీ ఈ కథని ఎవరు చూస్తారయ్యా అంటూ అతడి ముఖం మీదే నో చెప్పారట.

అయితే ఎంతమంది రిజెక్ట్ చేసినా హ్యుక్ మాత్రం వెనకడుగు వేయలేదట. ఎలాగైనా సరే దీన్ని వెబ్ సిరీస్ గా తీయాలని కంకణం కట్టుకొని మరీ ప్రయత్నాలు చేసాడట.

అతడి ప్రయత్నాలు ఫలించి పదేళ్ల తర్వాత నెట్ ఫ్లిక్స్ కు ఈ కథ నచ్చడంతో వెబ్ సిరీస్ కు పచ్చ జెండా ఊపడంతో ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది.

పదేళ్ల పాటు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ”స్క్విడ్ గేమ్ ” వెబ్ సిరీస్ ని ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 111 మిళియన్లకు పైగా చూసారు. 90 దేశాల్లో నెంబర్ వన్ వెబ్ సిరీస్ గా నిలిచి చరిత్ర సృష్టించింది.

More Web Stories:

10 alluring pics of Nehaa Solanki
10 alluring pics of Nehaa Solanki
Top 10 Crime Shows to watch right away
Top 10 Crime Shows to watch right away
10 sultry pics of Tejaswi Madivada
10 sultry pics of Tejaswi Madivada
10 stunning pics of Sonakshi Sinha
10 stunning pics of Sonakshi Sinha
Subscribe us on JSWTV - Google News