అమెరికాలో ఆప్కో ఆధ్వర్యంలో అట్లతద్ది

76
- Advertisement -
In America under the auspices of Opco
In America under the auspices of Opco

అగ్ర రాజ్యం అమెరికాలో అట్లతద్ది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగువాళ్ళకు ఎంతో ఇష్టమైన పండుగ ఈ అట్లతద్ది. సాంప్రదాయ సిద్ధంగా ఉత్సాహంగా ఈ వేడుకలను మహిళలు జరుపుకుంటారు.

అయితే ఖండాంతరాలు దాటినా తెలుగు సంప్రదాయం చెక్కు చెదరలేదు అనడానికి తాజాగా అమెరికాలో జరిగిన అట్లతద్ది కార్యక్రమం నిదర్శనం. ఆంధ్రా పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఒహైయో (ఆప్కో ) ఆధ్వర్యంలో ఈ అట్లతద్ది వేడుకలు అమెరికాలోని సెంట్రల్ ఒహైయో లో జరిగాయి.

ఈ వేడుకలలో దాదాపు 60 మంది మహిళలు పాల్గొన్నారు. గత రెండేళ్లుగా ఈ అట్లతద్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది ఆప్కో సంస్థ. ఈ వేడుకలలో ఉప్పుటూరి సుశీల , పసుమర్తి వేణు , నవులూరి రవి , సంగా అపర్ణ , గద్దె వాణి , ఈడ్పుగంటి అనిత , మునగాల ఉమ , ఊల్లి గడ్ల వీరేష్ , బొమ్మన రాజు , వెంకట అరవీటి , నూకరాజు , సాధినేని లత , యర్రంశెట్టి జయ , పుట్టి మాధవి తదితరులు పాల్గొన్నారు.

More Web Stories:

10 alluring pics of Nehaa Solanki
10 alluring pics of Nehaa Solanki
Top 10 Crime Shows to watch right away
Top 10 Crime Shows to watch right away
10 sultry pics of Tejaswi Madivada
10 sultry pics of Tejaswi Madivada
10 stunning pics of Sonakshi Sinha
10 stunning pics of Sonakshi Sinha
Subscribe us on JSWTV - Google News