ఆర్ ఆర్ ఆర్ పై ఆశలు పెట్టుకున్న హాలీవుడ్ భామ

196
- Advertisement -
Hollywood Olivia Morris hoping for RRR
Hollywood Olivia Morris hoping for RRR

హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ తెలుగు చిత్రం ఆర్ ఆర్ ఆర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అదేంటీ హాలీవుడ్ భామ తెలుగు చిత్రమైన ఆర్ ఆర్ ఆర్ పై ఆశలు పెట్టుకోవడం ఏంటి ? అని షాక్ అవుతున్నారా ?

ఆర్ ఆర్ ఆర్ తెలుగు చిత్రమే అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 10 కి పైగా భాషల్లో ఏకకాలంలో విడుదలయ్యే భారీ చిత్రం. ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం. బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న చిత్రం కావడంతో భారీ ఆశలు పెట్టుకుంది.

హాలీవుడ్ భామ అయిన ఒలీవియా మోరిస్ కు ఆర్ ఆర్ ఆర్ మీద ఆశ పడటం ఆశ్చర్యంగా ఉందని అనుకున్నా అదే నిజం ఎందుకంటే ఈ భామ హాలీవుడ్ భామే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ మాత్రం కాదు.

ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలయ్యే చిత్రం కాబట్టి దీని ద్వారా భారీ సక్సెస్ కొడితే తన రేంజ్ మరింతగా మారిపోయే అవకాశం ఉందని ఆశపడుతోంది ……. అదీ విషయం. 2018 లో వచ్చిన 7 ట్రైల్స్ ఇన్ 7 డేస్ అనే టీవీ అడ్వెంచరస్ సిరీస్ తో తెరంగేట్రం చేసింది. ఇప్పుడు ఈ భామ ఆశలన్నీ ఆర్ ఆర్ ఆర్ మీదే ఉన్నాయి.

More Web Stories:

10 alluring pics of Nehaa Solanki
10 alluring pics of Nehaa Solanki
Top 10 Crime Shows to watch right away
Top 10 Crime Shows to watch right away
10 sultry pics of Tejaswi Madivada
10 sultry pics of Tejaswi Madivada
10 stunning pics of Sonakshi Sinha
10 stunning pics of Sonakshi Sinha
Subscribe us on JSWTV - Google News